తెలంగాణ లో పెట్రోల్ డీజిల్ కొరత

Photo of author

By Ravikiran V

Share this article

తెలంగాణ లో పెట్రోల్, డీజిల్ వాహనాలు నడిపే డ్రైవర్ లు చేస్తున్న నిరసనతో బంక్ లు మూత పడతాయి అనే ప్రచారం తో పెట్రోల్,డీజిల్ కోసం వాహన దారులు నిన్న బంక్ లకు పోటెత్తారు. దానితో చాలా చోట్ల నో స్టాక్ బోర్డ్ లు పెట్టేశారు. హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనితో వాహనదారులు చాలా ఇబ్బందులు  ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే సమ్మెపై డ్రైవర్లు వెనక్కి తగ్గడంతో ఇవాళ సాధారణ పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Comment