ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ షేక్  చేయబోతున్న  ప్రిన్స్

Photo of author

By Ravikiran V

Share this article

సంక్రాంతి పండగ వచ్చిందంటే సినీ ప్రియులకు నిజంగా పండగే మహేష్ బాబు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్ కాంబినేషన్లో మరొక సినిమా రాబోతోంది.  విడుదలకు సిద్ధంగా ఉన్న గుంటూరు కారం సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు ఈనెల 12 వ తారీఖున మహేష్ బాబు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

Leave a Comment