TTd news : ఒక్క రోజే రూ .5.05 కోట్ల ఆదాయం

Photo of author

By sri645

Share this article

TTD News :

TTD News : పవిత్రమైన ఏడుకొండల పైన ఉన్న వేంకటేశ్వర దేవాలయం దేశంలోనే అత్యధికంగా సందర్శించే మరియు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ,తిరుమల వేంకటేశ్వర ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు ఎంత ఘనంగా నిర్వహిస్తారో అలాగే వైకుంట ఏకాదశి కూడా ఘనంగా నిర్వహిస్తునారు . సుమారు 2 నెల ముందు విదూధల చేసిన టిక్కెట్లతో పాటు ఈ నెల 22 న తిరుపతి పట్టణంలో విడుదల చేశారు .వరుస సెలవులు వైకుంట ద్వారా దర్శనం కావడంతో తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు తాయిలో ఆదాయం సమకూరింది . ఆదివారం ఒక్కరోజే రూ,5.05 కోట్లు వచ్చినట్లు టీ టీ డీ అధికారులు తెలిపారు . ఆదివారం రోజు 63,519 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు . డిసెంబర్ నెల 23 నుండి వైకుంటా ద్వారా దర్శనాలు ప్రారంభం కాగా , జనవరి 1 2024 వరకు కొనసాగానున్నాయి . దీంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తునారు . ఓం నమో వెంకటేశయ .

గమనిక : మార్చి 2024 కి సంభందించిన శ్రీవారి దర్శనం టిక్కెట్లు , రూమ్ బుకింగ్స్ డిసెంబర్ 25 న విడుదల చేసింది టీ టీ డీ బోర్డు .