పదవ తరగతి పాస్ అయిన వారికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 484 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ అన్ని బ్రాంచ్ ల లో సఫాయి /సబ్ స్టాప్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈనెల తొమ్మిదో తారీఖు లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 18 నుంచి 26 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నవారు అర్హులు.వ్రాత పరీక్షలు ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తామని బ్యాంకు అధికారులు తెలియజేశారు.